Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్థానిక ఎన్నికల్లో కేంద్ర బలగాలకు హైకోర్టు నో

Follow Udayam on Google
Harika Oct 17, 2026 10:20 AM అమరావతిGeneral
స్థానిక ఎన్నికల్లో కేంద్ర బలగాలకు హైకోర్టు నో - Udayam
ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల వేళ కేంద్ర బలగాలను మోహరించేలా ఆదేశించలేమని హైకోర్టు వ్యాఖ్యానించింది. పశ్చిమ బెంగాల్ పరిస్థితులను ఏపీతో పోల్చలేమని పిటిషనర్‌కు తెలిపింది. నామినేషన్ కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఎస్‌ఈసీ, పోలీసులను ఆదేశించింది. భద్రత కోరినవారి అభ్యర్థనలను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించింది.

Comments

G
Loading comments...