Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్థానిక ఎన్నికల్లో గెలుపే ధ్యేయం

Follow Udayam on Google
Siva Prasad Sep 28, 2026 6:02 PM నెల్లూరుGeneral
స్థానిక ఎన్నికల్లో గెలుపే ధ్యేయం - Udayam
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, వెంకటాచలం మండలం, సర్వేపల్లిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో గ్రామాల వారీగా సమావేశమై స్థానిక సంస్థల ఎన్నికలు రానున్న నేపథ్యంలో స్పష్టమైన దిశా నిర్దేశం చేసిన మాజీ మంత్రి ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు డా కాకాణి గోవర్థన్ రెడ్డి. సర్వేపల్లి నియోజకవర్గంలో మండలాల వారీగా సమీక్ష నిర్వహించారు.

Comments

G
Loading comments...