వార్తలకు తిరిగి వెళ్లండి

స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయనగరం జిల్లాలో అన్ని స్థానాలు, పదవులకు వైసీపీ పోటీ చేస్తుందని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ తెలిపారు.
ఏకగ్రీవాలకు తాము ఆసక్తి చూపబోమని, అన్ని చోట్లా అభ్యర్థులను బరిలో నిలుపుతామని అన్నారు. రెండున్నరేళ్ల కూటమి పాలనలో ప్రజలకు ఏం మేలు జరిగిందని స్థానిక ఎన్నికల్లో ఏకగ్రీవాలు జరుగుతాయని ప్రశ్నించారు.
Comments
Loading comments...

