వార్తలకు తిరిగి వెళ్లండి

రాజానగరం మండలంలోని ఓ గ్రామపంచాయతీ పరిధిలో టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ బొడ్డు వెంకటరమణ చౌదరి ఆధ్వర్యంలో మండల పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించారు. స్థానిక ఎన్నికలపై ప్రత్యేకంగా సమీక్షించారు.
నాయకులు సమన్వయంతో పనిచేసి పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని సూచించారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని కోరారు.
Comments
Loading comments...

