Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్థానిక ఎన్నికలకు సంసిద్ధంగా ఉండాలి: కలెక్టర్

Follow Udayam on Google
B Ganga Aug 22, 2026 5:04 PM పార్వతీపురం మన్యంGeneral
స్థానిక ఎన్నికలకు సంసిద్ధంగా ఉండాలి: కలెక్టర్ - Udayam
స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ త్వరలో వెలువడనున్న నేపథ్యంలో అధికారులు పూర్తి సంసిద్ధతతో ఉండాలని మన్యం జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి ఆదేశించారు. ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాలు, బ్యాలెట్ బాక్సులు, కౌంటింగ్ కేంద్రాల ఏర్పాట్లపై సమీక్షించి, ఎలాంటి లోటుపాట్లు లేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు.

Comments

G
Loading comments...