Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్థానిక ఎన్నికలకు పోలింగ్ స్టేషన్ల లిస్ట్

Follow Udayam on Google
Hari Sep 25, 2026 2:14 PM శ్రీకాకుళంGeneral
స్థానిక ఎన్నికలకు పోలింగ్ స్టేషన్ల లిస్ట్ - Udayam
శ్రీకాకుళం జిల్లాలో 912 పంచాయతీల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పోలీస్ శాఖ అప్రమత్తమైంది. ఆయా పంచాయతీల్లో రాజకీయ పార్టీల మధ్య నెలకొన్న పరిస్థితులపై ఆరా తీస్తోంది. 912 పంచాయతీల పరిధిలో 8,770 పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేసింది. ఎన్నికల విధులకు అవసరమైన సిబ్బందిపై ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి అధికారులతో చర్చించారు. ఏఆర్, ఏపీఎస్పీ, సివిల్, హోంగార్డుల సేవలందించనున్నారు.

Comments

G
Loading comments...