వార్తలకు తిరిగి వెళ్లండి

తుగ్గలి మండలం జొన్నగిరిలో వైఎస్సార్‌సీపీ సమావేశం నిర్వహించారు. కర్నూలు పార్లమెంట్ సమన్వయకర్త బుట్టా రేణుక, మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే 2029 ఎన్నికలకు పునాది అన్నారు. నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని కోరారు.
కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. కార్యకర్తలకు ఐడీ కార్డులు పంపిణీ చేశారు.
Comments
Loading comments...

