వార్తలకు తిరిగి వెళ్లండి

స్థానిక ఎన్నికల వేళ పంచాయతీలను మున్సిపాలిటీల్లో విలీనం చేసే అంశం ఉత్కంఠ రేపుతోంది. విలీనంపై హైకోర్టులో తీర్పు రిజర్వ్ కావడంతో ప్రభుత్వం, పంచాయతీ గ్రామాల ప్రజలు ఎదురుచూస్తున్నారు.
మున్సిపల్ ఎన్నికలతో పాటే విలీన పంచాయతీలకూ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుండగా విలీనం వద్దంటూ కొత్త పిటిషన్లు దాఖలవుతున్నాయి. పాత కేసులో తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా వస్తే కొత్త వ్యాజ్యాలపై ప్రభావం పడనుంది.
Comments
Loading comments...

