వార్తలకు తిరిగి వెళ్లండి

కండరాలు పెంచుకోవాలనే యువత బలహీనతను ఆసరాగా చేసుకుని అక్రమంగా స్టెరాయిడ్స్ విక్రయిస్తున్న ఆరుగురు నిందితులను హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్, ముషీరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందులో ఇద్దరు ఆన్‌లైన్ జిమ్ ట్రైనర్లు ఉన్నారు.
వారి వద్ద నుండి రూ.6.50 లక్షల విలువైన 770కి పైగా స్టెరాయిడ్స్ ఇంజెక్షన్లు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
Comments
Loading comments...

