Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.35కే కిలో ఉల్లి

Follow Udayam on Google
SHRUTHI Sep 07, 2026 7:24 AM జాతీయంGeneral
రూ.35కే కిలో ఉల్లి - Udayam
దేశంలో పెరుగుతున్న ఉల్లి ధరలను నియంత్రించేందుకు కేంద్రం రాయితీ విక్రయాలు చేపట్టింది. ఎన్‌సీసీఎఫ్‌, నాఫెడ్‌ ద్వారా బఫర్‌ స్టాక్‌ ఉల్లిని కిలో రూ.35కే విక్రయిస్తోంది. కాందా ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల ద్వారా వివిధ నగరాలకు ఉల్లిని తరలిస్తున్నారు. అక్టోబర్‌ నుంచి కొత్త పంట మార్కెట్‌కు వస్తే ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...