Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గ్యాస్‌ రహిత జీవనానికి అడుగులు

Follow Udayam on Google
పవని రెడ్డి Jul 31, 2026 12:42 PM పల్నాడు General
గ్యాస్‌ రహిత జీవనానికి అడుగులు - Udayam
పశ్చిమాసియా సంక్షోభం కారణంగా వంటగ్యాస్‌ ఇబ్బందులు తలెత్తడంతో, అంగన్‌వాడీ కేంద్రాలను గ్యాస్‌ రహితంగా మార్చేందుకు ప్రభుత్వం విద్యుత్తుతో పనిచేసే ఇండక్షన్‌ పొయ్యిలను అందజేసింది. యుద్ధ పరిస్థితుల దృష్ట్యా భవిష్యత్తులో గ్యాస్‌ కష్టాలకు చెల్లుచీటి పాడేలా మరియు భవితను భద్రం చేసే దిశగా కూటమి ప్రభుత్వం ఈ కీలక చర్యలు తీసుకుంది.

Comments

G
Loading comments...