వార్తలకు తిరిగి వెళ్లండి

ఎర్రుపాలెం ఎస్‌జేకేఎం కళాశాలలో మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన సదస్సు నిర్వహించారు. యువత వ్యసనాలకు దూరంగా ఉండి విద్యతో ఉన్నత లక్ష్యాలు సాధించాలని ఎక్సైజ్ సీఐ రాములు సూచించారు.
మాదకద్రవ్యాలు భవిష్యత్‌ను దెబ్బతీస్తాయని హెచ్చరించారు. అనంతరం విద్యార్థులు వ్యసనాలకు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేయగా, కార్యక్రమంలో అధ్యాపకులు, ఎక్సైజ్ శాఖ అధికారులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

