వార్తలకు తిరిగి వెళ్లండి

సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ధారూర్ ఎస్సై రాఘవేందర్ సూచించారు. మొబైల్‌కు వచ్చే అపరిచిత లింకులను క్లిక్ చేయొద్దని హెచ్చరించారు.
వాట్సాప్, ఫేస్‌బుక్ లింకులతో నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు. సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930కు కాల్ చేయాలని సూచించారు.
Comments
Loading comments...

