వార్తలకు తిరిగి వెళ్లండి

పాఠశాల విద్యలో సమస్యలపై ఏబీవీపీ మంగళవారం రాష్ట్రవ్యాప్త పాఠశాలల బంద్‌కు పిలుపునిచ్చింది. దీంతో అప్రమత్తమైన హైదరాబాద్‌లోని పలు ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలు ముందుగానే సెలవు ప్రకటించాయి.
ప్రభుత్వ పాఠశాలల నిర్లక్ష్యం, ప్రైవేట్ ఫీజుల నియంత్రణ, ఉపాధ్యాయ నియామకాలు వంటి డిమాండ్లపై ఏబీవీపీ ఈ ఆందోళన చేపట్టింది. విద్యా వ్యవస్థను మెరుగుపరచాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.
Comments
Loading comments...

