Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ట్రంప్‌ సుంకాలపై కోర్టుకు రాష్ట్రాలు

Follow Udayam on Google
సాయి తేజ Aug 04, 2026 9:19 AM జాతీయంGeneral
ట్రంప్‌ సుంకాలపై కోర్టుకు రాష్ట్రాలు - Udayam
భారత్‌ సహా 60 దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ విధించిన కొత్త సుంకాలను సవాలు చేస్తూ 25 రాష్ట్రాలు కోర్టును ఆశ్రయించాయి. ప్రభుత్వం చట్టపరమైన పరిమితులను దాటిందని ఆరోపిస్తూ న్యూయార్క్‌లోని యూఎస్‌ కోర్ట్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ ట్రేడ్‌లో పిటిషన్‌ దాఖలు చేశాయి. కొత్త టారిఫ్‌ల వల్ల వినియోగదారులు, వ్యాపారాలపై భారం పెరుగుతుందని రాష్ట్రాలు పేర్కొన్నాయి.

Comments

G
Loading comments...