వార్తలకు తిరిగి వెళ్లండి

దివ్యాంగుల చట్టాలు, సంక్షేమ పథకాల అమలుపై సెప్టెంబర్ 1 నుంచి 3 వరకు బోధన్ పట్టణంలో రాష్ట్ర స్థాయి శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు ఎన్‌పీఆర్‌డీ రాష్ట్ర కార్యదర్శి ఆడివయ్య తెలిపారు.
ఈ సమావేశాల్లో దివ్యాంగుల హక్కులు, చట్టాలపై పూర్తిస్థాయి అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు. అన్ని జిల్లాల నుంచి దివ్యాంగులు హాజరుకావాలని కోరారు.
Comments
Loading comments...

