Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్ర స్థాయి క్రీడలకు లక్ష్మీ నరసింహ

Follow Udayam on Google
Sai Nath Sep 29, 2026 12:56 PM కర్నూలుGeneral
రాష్ట్ర స్థాయి క్రీడలకు లక్ష్మీ నరసింహ - Udayam
గోనెగండ్ల జిల్లా స్థాయి అథ్లెటిక్స్‌ స్కూల్‌ గేమ్స్‌లో గ్రామీణ విద్యార్థి లక్ష్మీ నరసింహ ప్రతిభ చాటాడు. 100 మీటర్ల పరుగులో ద్వితీయ స్థానం, 200 మీటర్లలో ప్రథమ స్థానం సాధించి రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్‌ స్కూల్‌ గేమ్స్‌కు ఎంపికయ్యాడు. గోనెగండ్ల ఏపీ మోడల్‌ స్కూల్‌లో ఇంటర్‌ ప్రథమ సంవత్సరం చదువుతున్న లక్ష్మీ నరసింహ విజయంపై కోచ్‌ శివ, పీఈటీ ఉమా హర్షం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...