Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆగస్టు 1న రాష్ట్ర స్థాయి ధర్నా: టీపీయూఎస్

Follow Udayam on Google
రాజశేఖర్ రావు Jul 30, 2026 9:12 PM పెద్దపల్లి General
ఆగస్టు 1న రాష్ట్ర స్థాయి ధర్నా: టీపీయూఎస్ - Udayam
ఆగస్టు 1న నిర్వహించే రాష్ట్ర స్థాయి ధర్నాను విజయవంతం చేయాలని టీపీయూఎస్ జిల్లా శాఖ పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా ధర్నా పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఎన్నికల హామీల ప్రకారం పీఆర్సీ అమలు, పెండింగ్ డీఏలు, బకాయిలు వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని నాయకులు డిమాండ్ చేశారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో ధర్నాలో పాల్గొనాలని కోరారు.

Comments

G
Loading comments...