వార్తలకు తిరిగి వెళ్లండి

దేశంలో జీసీసీల ఏర్పాటుకు ఏడు రాష్ట్రాలు ప్రత్యేక విధానాలు రూపొందించాయని సీబీఆర్‌ఈ నివేదిక తెలిపింది. 2031 నాటికి 1,380 కేంద్రాల ద్వారా 12 లక్షలకు పైగా ఉద్యోగాల కల్పన లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొంది.
కర్ణాటక 500, గుజరాత్ 250, మహారాష్ట్ర 200 జీసీసీలను లక్ష్యంగా పెట్టుకున్నాయి. తెలంగాణ, ఢిల్లీ కూడా జీసీ వ్యవస్థ అభివృద్ధికి ప్రోత్సాహక విధానాలు అమలు చేస్తున్నాయని తెలిపింది.
Comments
Loading comments...

