వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రవ్యాప్త బంద్ నేపథ్యంలో ఆగస్టు 5న నిర్వహించాల్సిన యూజీ, పీజీ, ప్రొఫెషనల్ కోర్సుల పరీక్షలను ఆంధ్ర యూనివర్సిటీ వాయిదా వేసింది. పరీక్షల నియంత్రణాధికారి ఈ మేరకు తెలిపారు.
వాయిదా పడిన పరీక్షలను ఆగస్టు 6, 11, 26 తేదీల్లో నిర్వహించనున్నారు. స్పెషల్ డ్రైవ్, స్పెషల్ పరీక్షలు యథావిధి షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని, మిగిలిన పరీక్షల షెడ్యూల్‌లో మార్పులేదని అధికారులు స్పష్టం చేశారు.
Comments
Loading comments...

