Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టెస్ట్ నెం 1 గా మిచెల్ స్టార్క్

Follow Udayam on Google
Sai Aug 26, 2026 4:04 PM జాతీయంక్రీడలు
టెస్ట్ నెం 1 గా మిచెల్ స్టార్క్ - Udayam
బంగ్లాదేశ్‌పై 10 వికెట్లు తీసి ఆస్ట్రేలియా విజయంలో కీలక పాత్ర పోషించిన మిచెల్ స్టార్క్ తొలిసారి ఐసీసీ టెస్ట్ బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్‌గా నిలిచాడు. అతడు జస్‌ప్రీత్ బుమ్రా, మాట్ హెన్రీలను అధిగమించాడు. ఇంగ్లాండ్ బౌలర్ ఒలీ రాబిన్సన్ 11వ స్థానానికి, భారత స్పిన్నర్ మానవ్ సుతార్ 48వ స్థానానికి చేరారు. బ్యాటింగ్‌లో హ్యారీ బ్రూక్ అగ్రస్థానంలో ఉండగా, రిషభ్ పంత్ ఏడో స్థానానికి ఎగబాకాడు.

Comments

G
Loading comments...