వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్‌లో స్టార్‌లింక్ సేవల ప్రారంభం మరోసారి వాయిదా పడింది. సంస్థ భద్రతా అనుమతులపై కేంద్రం అప్రమత్తమై, సమగ్ర సమీక్ష చేస్తోంది. విదేశీ ప్రభుత్వాల ప్రభావం, దేశ సార్వభౌమాధికారం వంటి అంశాలపై భద్రతా సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
భారత నిబంధనలకు కట్టుబడి ఉంటామని స్టార్‌లింక్ చెబుతున్నా, తుది నిర్ణయం కోసం అధికారులు వేచిచూస్తున్నారు.
Comments
Loading comments...

