Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తొలి బంతికే స్టార్క్‌ రికార్డు

Follow Udayam on Google
SHRUTHI Aug 22, 2026 8:47 PM జాతీయంGeneral
తొలి బంతికే స్టార్క్‌ రికార్డు - Udayam
ఆస్ట్రేలియా పేసర్‌ మిచెల్‌ స్టార్క్‌ టెస్టు మ్యాచ్‌లో తొలి బంతికే నాలుగుసార్లు వికెట్‌ తీసిన తొలి బౌలర్‌గా ప్రపంచ రికార్డు సృష్టించాడు. బంగ్లాదేశ్‌తో రెండో టెస్టులో షాద్మాన్‌ ఇస్లాంను తొలి బంతికే ఔట్‌ చేశాడు. గతంలో పెడ్రో కొలిన్స్‌ మూడుసార్లు ఈ ఘనత సాధించాడు. తాజా వికెట్‌తో స్టార్క్‌ ఆ రికార్డును అధిగమించి కొత్త చరిత్ర లిఖించాడు.

Comments

G
Loading comments...