Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్టార్‌ హీరోలకు ఎఫ్‌డీఏ నోటీసులు

Follow Udayam on Google
శ్రుతి రెడ్డి Aug 16, 2026 4:27 PM ఆల్ ఇండియా జాతీయ
స్టార్‌ హీరోలకు ఎఫ్‌డీఏ నోటీసులు - Udayam
పాన్‌మసాలా ప్రకటనల్లో నటించిన షారుక్‌ ఖాన్‌, అజయ్‌ దేవ్‌గన్‌, టైగర్‌ ష్రాఫ్‌లకు మహారాష్ట్ర ఆహార, ఔషధ పరిపాలన విభాగం షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. ‘విమల్‌’ పాన్‌మసాలా ప్రచార కంటెంట్‌ను 15 రోజుల్లో తొలగించాలని ఆదేశించింది. నిబంధనలు పాటించకపోతే 2006 ఆహార భద్రత, ప్రమాణాల చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

Comments

G
Loading comments...