Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేంద్రంపై స్టాలిన్, విజయ్ ఉమ్మడి సమరం

Follow Udayam on Google
జయ ప్రకాష్ Jul 18, 2026 4:14 PM జాతీయంGeneral
కేంద్రంపై స్టాలిన్, విజయ్ ఉమ్మడి సమరం - Udayam
డీలిమిటేషన్ బిల్లు ద్వారా తమిళనాడు పార్లమెంటు సీట్లను తగ్గించాలనే కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాలను డీఎంకే తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ బిల్లును పార్లమెంటులో పూర్తిగా ప్రతిఘటించాలని స్టాలిన్ ఎంపీలకు స్పష్టం చేశారు. మరోవైపు తమిళ వెట్రి కళగం అధినేత విజయ్ సైతం కేంద్రంపై ధ్వజమెత్తారు. రాష్ట్ర రాజకీయ ప్రాధాన్యతను తగ్గించే ఎలాంటి పక్షపాత చర్యలనైనా తాము గట్టిగా అడ్డుకుంటామని విజయ్ తేల్చి చెప్పారు.

Comments

G
Loading comments...