Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విజయ్‌పై స్టాలిన్‌ విమర్శలు

Follow Udayam Digital on Google
వివేక్ గౌడ్ Aug 04, 2026 9:27 PM ఆల్ ఇండియా జాతీయ
విజయ్‌పై స్టాలిన్‌ విమర్శలు - Udayam Digital
ఉదయనిధి స్టాలిన్‌ అరెస్టు నేపథ్యంలో డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌ తమిళనాడు సీఎం విజయ్‌ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్ర సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ఈ చర్యలు చేపట్టారని ఆరోపించారు. కావేరీ జలాల అంశంలో ప్రభుత్వం విఫలమైందని స్టాలిన్‌ విమర్శించారు. సీఎం విజయ్‌ను ‘డమ్మీ సీఎం’, మంత్రివర్గాన్ని ‘జోకర్‌ క్యాబినెట్‌’గా అభివర్ణిస్తూ ఎక్స్‌ వేదికగా స్పందించారు.

Comments

G
Loading comments...