Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గదుల్ని శుభ్రంగా ఉంచాలని సిబ్బందికి హెచ్చరిక

Follow Udayam on Google
అనురూప్ గౌడ్ Aug 08, 2026 6:31 PM పల్నాడు General
గదుల్ని శుభ్రంగా ఉంచాలని సిబ్బందికి హెచ్చరిక - Udayam
స్థానిక ప్రభుత్వ ప్రాంతీయ వైద్యశాలను శుక్రవారం డీసీహెచ్‌ఎస్‌ డాక్టర్‌ ప్రసూన తనిఖీ చేశారు. రక్త పరీక్షలు, ఎక్స్‌రే గదుల్లో అపరిశుభ్రతపై ఆగ్రహం వ్యక్తం చేసి, అన్ని విభాగాలను శుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. సమయపాలన పాటించాలని, లేకుంటే చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఆదివారం ఫార్మసీ సిబ్బంది అందుబాటులో ఉండాలని సూచించారు. గర్భిణులు, బాలింతలకు తల్లిపాలపై అవగాహన కల్పించారు.

Comments

G
Loading comments...