Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వెదురు సాగుతో స్థిర ఆదాయం

Follow Udayam on Google
రేఖ దేవి Jul 30, 2026 10:59 AM ఖమ్మంGeneral
వెదురు సాగుతో స్థిర ఆదాయం - Udayam
తక్కువ నీరు, తక్కువ పెట్టుబడితో వెదురు సాగు రైతులకు లాభదాయక ప్రత్యామ్నాయంగా మారుతోంది. ఒకసారి నాటితే 40 నుంచి 60 ఏళ్ల వరకు దిగుబడి ఇస్తూ వివిధ రంగాల్లో పెరుగుతున్న డిమాండ్‌తో స్థిర ఆదాయం అందిస్తోంది. ఖమ్మం ఉమ్మడి జిల్లాలో వెదురు సాగు విస్తరిస్తోంది. ప్రభుత్వం 50% రాయితీ అందిస్తుండగా, మార్కెట్‌ అవకాశాలు తెలుసుకుని ఉద్యాన అధికారుల సూచనలతో సాగు చేపట్టాలని రైతులకు సూచించారు.

Comments

G
Loading comments...