Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

షూటింగ్‌లో జారిపడ్డ అమితాబ్‌.. మోకాలికి గాయం

Follow Udayam on Google
Udayam Desk Oct 01, 2026 10:29 AM జాతీయంవినోదం
షూటింగ్‌లో జారిపడ్డ అమితాబ్‌.. మోకాలికి గాయం - Udayam
‘కౌన్‌ బనేగా కరోడ్‌పతి’ షూటింగ్‌లో బాలీవుడ్‌ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ జారిపడ్డారు. ఈ ఘటనలో ఆయన మోకాలికి గాయం కావడంతో నిలబడటంలో ఇబ్బంది ఉందని షోలో వెల్లడించారు. గాయం కారణంగా ఈసారి కేబీసీని కూర్చొనే ప్రారంభించారు. ప్రస్తుతం ఈ కార్యక్రమం 18వ సీజన్‌ ప్రసారమవుతోంది.

Comments

G
Loading comments...