Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నెట్‌ఫ్లిక్స్‌లో నంబర్ 1గా ‘ఇరుముడి’

Follow Udayam on Google
Sai Oct 01, 2026 11:07 AM జాతీయంవినోదం
నెట్‌ఫ్లిక్స్‌లో నంబర్ 1గా ‘ఇరుముడి’ - Udayam
రవితేజ నటించిన ‘ఇరుముడి’ నెట్‌ఫ్లిక్స్‌లో ప్రపంచవ్యాప్తంగా నంబర్ 1 నాన్-ఇంగ్లిష్ చిత్రంగా నిలిచింది. ఈ నెల 18న ఓటీటీలోకి వచ్చిన ఈ సినిమా ఇప్పటివరకు 68 లక్షలకు పైగా వ్యూస్ సాధించింది. థియేటర్లలో భారీ వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం.. ఓటీటీలోనూ మంచి ఆదరణ పొందుతూ అరుదైన విజయాన్ని నమోదు చేస్తోంది.

Comments

G
Loading comments...