Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పూజా భట్‌పై వ్యాఖ్యలకు రణ్‌వీర్ షోరే స్పందన

Follow Udayam on Google
Sai Oct 01, 2026 11:23 AM జాతీయంవినోదం
పూజా భట్‌పై వ్యాఖ్యలకు రణ్‌వీర్ షోరే స్పందన - Udayam
పూజా భట్‌ను రణ్‌వీర్ షోరే కొట్టారంటూ ఆమె సోదరుడు రాహుల్ భట్ చేసిన వ్యాఖ్యలపై రణ్‌వీర్ స్పందించారు. హింస నుంచి తప్పించుకునేందుకు తనను తాను రక్షించుకోవడం ‘కొట్టడం’ కాదని ఎక్స్‌లో పేర్కొన్నారు. గతంలోనూ పూజా కుటుంబం తనను దుర్భాషలాడిందని, రాహుల్ తనపై దాడి చేశారని రణ్‌వీర్ ఆరోపించారు.

Comments

G
Loading comments...