Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.135 కోట్లకు చేరిన హీరో సినిమా బడ్జెట్

Follow Udayam on Google
Sai Oct 01, 2026 11:03 AM జాతీయంవినోదం
రూ.135 కోట్లకు చేరిన హీరో సినిమా బడ్జెట్ - Udayam
చాలాకాలంగా సరైన విజయం కోసం ఎదురుచూస్తున్న ఓ యువ హీరో తాజా చిత్రంపై విడుదలకు ముందే మంచి బజ్ ఏర్పడింది. అయితే ఈ సినిమా నిర్మాణ వ్యయం దాదాపు రూ.135 కోట్లకు చేరినట్లు సమాచారం. ఇంత భారీ పెట్టుబడిని రికవర్ చేయాలంటే సినిమాకు బ్లాక్‌బస్టర్ టాక్‌తో పాటు సుదీర్ఘ రన్ అవసరం. పెరుగుతున్న నిర్మాణ వ్యయాలను తగ్గించాల్సిన అవసరం ఉందనే చర్చ జరుగుతోంది.

Comments

G
Loading comments...