వార్తలకు తిరిగి వెళ్లండి

స్టార్ హీరో విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ దర్శకత్వం వహించిన తొలి చిత్రం 'సిగ్మా' బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలవడంతో ఆయన తన రూట్ మార్చుకున్నట్లు కోలీవుడ్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.
దర్శకుడిగా మొదటి ప్రయత్నం నిరాశపరచడంతో ఆయన త్వరలోనే హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.
Comments
Loading comments...

