వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజా సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావిస్తూ, ఎన్నికల హామీల అమలుపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ విమర్శించారు.
మహిళా ప్రజాప్రతినిధుల పట్ల పోలీసుల వ్యవహారంపై ప్రశ్నిస్తే సస్పెండ్ చేస్తారా అని నిలదీశారు. ప్రజల సమస్యలపై మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు.
Comments
Loading comments...

