Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

షెఫాలి మెరుపు శతకం.. పసిడి పోరుకు భారత అమ్మాయిలు

Follow Udayam on Google
Udayam Desk Sep 21, 2026 9:52 AM జాతీయంక్రీడలు
షెఫాలి మెరుపు శతకం.. పసిడి పోరుకు భారత అమ్మాయిలు - Udayam
ఆసియా క్రీడల మహిళల క్రికెట్‌ సెమీఫైనల్లో భారత్‌ 114 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ను ఓడించింది. షెఫాలి వర్మ 49 బంతుల్లో 100 నాటౌట్‌తో మెరిసింది. భారత్‌ 195/4 చేసింది. బంగ్లాదేశ్‌ 81 పరుగులకే ఆలౌటైంది. దీప్తి శర్మ, నందని శర్మ చెరో 3 వికెట్లు తీశారు. స్వర్ణం కోసం భారత్‌ మంగళవారం శ్రీలంకతో ఫైనల్లో తలపడనుంది.

Comments

G
Loading comments...