వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళల టీ20 ఆసియా కప్ సెమీఫైనల్లో భారత్ 40 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ను ఓడించింది. షెఫాలి వర్మ 64 పరుగులతో రాణించడంతో భారత్ 149/6 స్కోరు చేసింది. బంగ్లాదేశ్ 109/7కే పరిమితమైంది.
దీప్తి శర్మ 3 వికెట్లతో బంగ్లా ఇన్నింగ్స్‌ను కట్టడి చేసింది. పాక్, శ్రీలంక విజేతతో భారత్ ఆదివారం ఫైనల్లో తలపడనుంది.
Comments
Loading comments...

