వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళల ఆసియా కప్-2026 సెమీఫైనల్లో బంగ్లాదేశ్‌ను 40 పరుగుల తేడాతో చిత్తు చేసి భారత్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఈ మ్యాచ్‌లో ఆంధ్ర క్రికెటర్ శ్రీచరణి అద్భుతమైన స్పిన్‌తో ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేసింది.
కేవలం 29 మ్యాచ్‌ల్లోనే 50 వికెట్ల మైలురాయిని అందుకుని, టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన భారత బౌలర్‌గా కుల్దీప్ యాదవ్ రికార్డును ఆమె బ్రేక్ చేసింది.
Comments
Loading comments...

