వార్తలకు తిరిగి వెళ్లండి

ఈస్ట్‌జోన్ దులీప్ ట్రోఫీని గెలుచుకుంది. సౌత్‌జోన్‌తో ఫైనల్ డ్రాగా ముగియగా.. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో ఇషాన్ కిషన్ సారథ్యంలోని ఈస్ట్ విజేతగా నిలిచింది. 12 ఏళ్ల తర్వాత టైటిల్ సాధించింది.
తొలి ఇన్నింగ్స్‌లో ఈస్ట్ 708 పరుగులు చేయగా.. సౌత్ 336 పరుగులకే ఆలౌటైంది. ఇషాన్ 270 పరుగులతో రాణించాడు.
Comments
Loading comments...

