వార్తలకు తిరిగి వెళ్లండి

2027 వన్డే ప్రపంచకప్‌లో ఆడతారా అనే ప్రశ్నకు టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. అక్టోబరు 2027 వరకు ఇంకా చాలా సమయం ఉందని, అప్పటివరకు ఆలోచిద్దామని అన్నారు.
వెస్టిండీస్ సిరీస్ కోసం ప్రస్తుతం సన్నద్ధమవుతున్నట్లు రోహిత్ తెలిపారు. ప్రపంచకప్‌నకు దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా ఆతిథ్యమివ్వనున్నాయి.
Comments
Loading comments...

