Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మెరిసిన గాఫ్‌.. సెమీఫైనల్లోకి

Follow Udayam on Google
Udayam Desk Sep 11, 2026 9:55 AM జాతీయంక్రీడలు
మెరిసిన గాఫ్‌.. సెమీఫైనల్లోకి - Udayam
మహిళల సింగిల్స్‌లో నాలుగో సీడ్‌ కొకో గాఫ్‌ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. క్వార్టర్‌ఫైనల్లో ఐదో సీడ్‌ ఆండ్రీవాపై 2-6, 7-6 (9-7), 6-2తో విజయం సాధించింది. రెండు మ్యాచ్‌ పాయింట్లను కాపాడుకుని గాఫ్‌ పైచేయి సాధించింది. నాలుగు ఏస్‌లు, 22 విన్నర్లు కొట్టిన ఆమె.. నాలుగుసార్లు ప్రత్యర్థి సర్వీసును బ్రేక్‌ చేసింది.

Comments

G
Loading comments...