Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాకిస్థాన్‌పై 19-0 విజయం.. సెమీఫైనల్లో భారత్‌

Follow Udayam on Google
Udayam Desk Sep 11, 2026 9:36 AM జాతీయంక్రీడలు
పాకిస్థాన్‌పై 19-0 విజయం.. సెమీఫైనల్లో భారత్‌ - Udayam
జూనియర్‌ ఆసియాకప్‌ హాకీ క్వార్టర్‌ఫైనల్లో భారత మహిళల జట్టు 19-0తో పాకిస్థాన్‌పై విజయం సాధించి సెమీఫైనల్‌కు చేరింది. తొలి క్వార్టర్‌లోనే ఐదు గోల్స్‌ చేసిన భారత్‌ మ్యాచ్‌ మొత్తం ఆధిపత్యం ప్రదర్శించింది. పూజ మలిక్‌ మూడు గోల్స్‌తో రాణించారు. కొరియా-మలేసియా మ్యాచ్‌ విజేతతో భారత్‌ సెమీఫైనల్లో తలపడనుంది.

Comments

G
Loading comments...