వార్తలకు తిరిగి వెళ్లండి

ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్టులో పాకిస్తాన్ ఓపెనర్ సైమ్ అయూబ్ రెండు ఇన్నింగ్స్‌లలోనూ డకౌట్ కావడంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
సరైన సన్నాహకాలు లేకుండా టీ20 లీగ్ నుంచి నేరుగా టెస్టు బరిలోకి దించడం సెలెక్టర్ల వైఫల్యమేనని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ నాసర్ హుస్సేన్ మండిపడ్డారు.
Comments
Loading comments...

