వార్తలకు తిరిగి వెళ్లండి

పారా షూటింగ్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో భారత షూటర్ మోనా అగర్వాల్ రజత పతకం గెలుచుకుంది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ ఎస్‌హెచ్1 విభాగంలో రెండో స్థానంలో నిలిచింది.
ఈ విజయంతో మోనా 2028 పారాలింపిక్స్‌కు అర్హత సాధించింది. పారిస్ పారాలింపిక్స్ స్వర్ణ విజేత అవని లేఖరా ఇదే విభాగంలో కాంస్యం గెలుచుకుంది.
Comments
Loading comments...

