వార్తలకు తిరిగి వెళ్లండి

తాన్యా చౌదరి ఇండియన్ అథ్లెటిక్స్ సిరీస్ ఫైనల్లో హామర్ త్రోలో జాతీయ రికార్డు నెలకొల్పింది. 68.35 మీటర్లు విసిరి అనుష్క పేరిట ఉన్న 67.02 మీటర్ల రికార్డును అధిగమించింది.
స్టీపుల్‌ఛేజ్‌లో అవినాశ్ సాబ్లే, 100 మీటర్లలో అనిమేశ్ కుజుర్ స్వర్ణాలు గెలిచారు. షాట్‌పుట్‌లో తజిందర్‌పాల్ సింగ్ విజేత.
Comments
Loading comments...

