Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

​షేర్ రామ్‌రెడ్డిని పరామర్శించిన ksr ట్రస్ట్ చైర్మన్

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 26, 2026 5:02 PM వికారాబాద్General
​షేర్ రామ్‌రెడ్డిని పరామర్శించిన ksr ట్రస్ట్ చైర్మన్ - Udayam
కుల్కచర్ల మండల కేంద్రానికి చెందిన సీనియర్ నాయకులు శ్రీ షేర్ రామ్‌రెడ్డి గారి మాతృమూర్తి మంగళవారం కన్నుమూశారు. విషయం తెలుసుకున్న కేఎస్ఆర్ ట్రస్ట్ చైర్మన్, బీజేపీ రాష్ట్ర మాజీ కార్యవర్గ సభ్యులు శ్రీ శరత్ కుమార్ రెడ్డి వారి నివాసానికి చేరుకుని నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపి, ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

Comments

G
Loading comments...