Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

షావుకారు జానకి.. ఏడు దశాబ్దాల సినీ ప్రస్థానం

Follow Udayam on Google
Udayam Desk Aug 22, 2026 6:28 PM జాతీయంవినోదం
షావుకారు జానకి.. ఏడు దశాబ్దాల సినీ ప్రస్థానం - Udayam
ప్రముఖ నటి షావుకారు జానకి 94 ఏళ్ల వయసులో చెన్నైలో కన్నుమూశారు. ఏడు దశాబ్దాలకు పైగా సాగిన సినీ ప్రస్థానంలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో 400కుపైగా చిత్రాల్లో నటించారు. 1950లో ‘షావుకారు’ చిత్రంతో కథానాయికగా పరిచయమైన జానకి.. అనంతరం విభిన్న పాత్రల్లో మెప్పించారు. 2022లో పద్మశ్రీ అందుకున్న ఆమె చివరిగా 2023లో ‘అన్నీ మంచి శకునములే’ చిత్రంలో కనిపించారు.

Comments

G
Loading comments...