వార్తలకు తిరిగి వెళ్లండి

ట్రినేత్రం రిపోర్టర్ గుండా మనోహర్ ఇంట్లో శుక్రవారం ఉదయం విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం జరిగింది. ఇంట్లోని సామగ్రి పూర్తిగా దగ్ధమై సుమారు రూ.20 లక్షల ఆస్తి నష్టం వాటిల్లింది.
కూకట్‌పల్లి ప్రెస్ క్లబ్, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ప్రతినిధులు మనోహర్‌ను పరామర్శించి రూ.5 వేల చెక్కును అందజేశారు. బాధిత కుటుంబానికి దాతలు ఆర్థిక సహాయం అందించాలని కోరారు.
Comments
Loading comments...

