వార్తలకు తిరిగి వెళ్లండి

షాపూర్‌నగర్‌లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. యూఎస్‌ఎఫ్‌ఐ నాయకులు ఎం. చంద్రకాంత్, భాగ్యరి వెంకటేష్ అమరవీరులను స్మరించుకున్నారు.
దేశంలో విద్య, వైద్యం, ఉపాధి రంగాలు సంక్షోభంలో ఉన్నాయని పేర్కొంటూ, పేద విద్యార్థులందరికీ నాణ్యమైన విద్య అందించాలని ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

