వార్తలకు తిరిగి వెళ్లండి

'వన్ వార్డ్ ఎవ్రీ డే'లో భాగంగా కుత్బుల్లాపూర్ జోన్, షాపుర్‌నగర్ వార్డులో CMC కమిషనర్ పర్యటించారు. రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, పారిశుద్ధ్యం తదితర సమస్యలను కాలనీవాసులు వారి దృష్టికి తీసుకెళ్లారు.
సమస్యలను ప్రాధాన్యతాక్రమంలో వెంటనే పరిష్కరించాలని అధికారులను కమిషనర్ ఆదేశించారు. ఇదే సందర్భంగా స్థానికులకు మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేశారు.
Comments
Loading comments...

