Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

షాపింగ్ కాంప్లెక్స్ షట్టర్లు సీజ్

Follow Udayam on Google
S kumar Aug 12, 2026 10:22 AM పెద్దపల్లి General
షాపింగ్ కాంప్లెక్స్ షట్టర్లు సీజ్ - Udayam
పెద్దపల్లి లో టెండర్ గడువు ముగిసినా దుకాణాలు ఖాళీ చేయకపోవడంతో స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల షాపింగ్ కాంప్లెక్స్‌లోని షాపులను బుధవారం అధికారులు సీజ్ చేశారు. వ్యాపారులకు ఐదుసార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ స్పందించకపోవడంతో ఈ చర్యలు తీసుకున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు మధ్య పోలీసుల సమక్షంలో షట్టర్లకు సీళ్లు వేశారు.

Comments

G
Loading comments...